32.2 C
Hyderabad
May 13, 2024 20: 21 PM
Slider ప్రత్యేకం

మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు

#ministerharishrao

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి అదనంగా ఆరోగ్యశాఖ అప్పగించారు. ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్, అంబర్ పేట్ నియోజకవర్గం గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, గజ్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, టి.ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సంతోష్ రెడ్డి, ప్రవీణ్ మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా వారు మంత్రికి పుష్ప గుచ్చం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు పై నమ్మకంతో ఈ పదవులు అందజేసిన  ముఖ్యమంత్రి కెసిఆర్ కి కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్ పేట  

Related posts

ఎంఎల్ సి ఎన్నికల్లో పల్లాకు అత్యధిక మెజార్టీని ఇవ్వండి

Satyam NEWS

స్పీడ్ డ్రైవింగ్, ఈవ్ టీజింగ్ కి వ్యతిరేకంగా ఆర్కే బీచ్ లో బైక్ ర్యాలీ

Satyam NEWS

కరోనా కాలాన్ని జీరో విద్యా సంవత్సరంగా ప్రకటించాలి

Satyam NEWS

Leave a Comment