39.2 C
Hyderabad
May 4, 2024 20: 24 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై టిఆర్ఎస్ పార్టీ మహా ధర్నా

#trs

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్లో రైతు మహాధర్నా నిర్వహించారు.

పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మార్కెట్ చైర్మన్ కడియం వెంకట రెడ్డి, ఎంపిపి గూడెపు శ్రీనివాస్, డాక్టర్ కె.ఎల్.ఎన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,సింగిల్విండో చైర్మన్ ఎర్రగాని శ్రీనివాస్ గౌడ్,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్, సీనియర్ నాయకులు కె.ఎల్.ఎన్ రెడ్డి,కోట సూర్యప్రకాశరావు,యర్రంశెట్టి పిచ్చయ్య,చెవుల కవిత,మహిళ అధ్యక్షురాలు దొంతిరెడ్డి పద్మ, అధికార ప్రతినిధి గుండా ఫణి కుమారి, కౌన్సిలర్లు కొమ్ము శ్రీను,జక్కుల శంబయ్య,మూడవ వార్డు ఇంచార్జ్ దొంతి రెడ్డి నవీన్ రెడ్డి, ఓరుగంటి నాగేశ్వరావు,దొంగరి మంగమ్మ వీరారెడ్డి, ములకలపల్లి రామగోపి, చిలక బత్తిని సౌజన్య,11వ,వార్డు ఇంచార్జ్ మీసాల శరత్,కె.ఎల్.ఎన్.రావు,వీర్లపాటి భాస్కర్, సతీష్,23వ,వార్డు ఇంచార్జి కర్నే నాగరాజు,ఎడ్ల విజయ్,గంగరాజు,     ప్రతికంఠం భారతి,తండు సాయిరాం గౌడ్,యూత్ అధ్యక్షుడు సోమగాని ప్రదీప్ గౌడ్,హరికృష్ణ గౌడ్,నారాబోయిన నరసింహారావు,శీలం సైదులు, చింతకాయల మల్లయ్య,పండ్ల నాగేందర్,లక్క వెంకన్న, ఉపరితల బుచ్చయ్య,దుగ్గి గురువర్మ, అమరోజు నాగరాజు,బండి భాస్కర్,గొర్రె వీరబాబు, పాలడుగు రాజు,మధు, పులిచింతల వెంకటరెడ్డి,పశ్యా రామిరెడ్డి, గుండా రామిరెడ్డి,కారంగుల మంగమ్మ, మెరిగ గురవయ్య,మీసాల కిరణ్ కుమార్, కస్తాల రామకృష్ణ,కోళ్లపూడి దయాకర్, గమనియెల్ నగేష్,సాయి,అల్వాల నరేష్, పారేపల్లి నరసింహారావు,దుండిగల్ మల్లేష్,గూడెపు దీప, పిట్టల నాగమణి, మామిడి మంగమ్మ,కోటేశ్వరరావు, నారాయణ,ముక్కంటి,మోదాల లింగయ్య,సైదయ్య, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ప్రొఫెసర్ నాగేశ్వర్, బీజేపీ రాంచందర్ రావు పట్టభద్రులను పట్టించుకోలేదు

Satyam NEWS

లాస్ట్ ఛేంజ్: రాజ్యసభకు కేకే సురేష్ రెడ్డిలకు లైన్ క్లియర్

Satyam NEWS

పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితుడిపై దాడి

Satyam NEWS

Leave a Comment