33.2 C
Hyderabad
May 15, 2024 19: 57 PM
Slider ముఖ్యంశాలు

ఈనాడు ఫొటోగ్రాఫర్ రాజమౌళి మృతికి సంతాపం

#Eenadu Rajamouli

ఈనాడు దినపత్రిక సీనియర్ ఫోటోగ్రాఫర్ రాజమౌళి మృతికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘం(TUWJ) నాయకులు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూనియన్ అధ్యక్షులు అల్లం నారాయణ, ఆందోల్ శాసన సభ్యులు క్రాంతి కిరణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్, TEMJU రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ యారా లు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు బొమ్మ అమరేందర్ లు  రాజమౌళి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

మల్కాజిగిరిలోని ఆయన నివాసానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రాష్ట్ర నాయకులు వెళ్లి నివాళులర్పించారు. స్థానిక శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావుతో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చడంతో పాటు ఎమ్మెల్యే తన వంతు సహాయంగా లక్ష రూపాయలు ప్రకటించగా, మీడియా అకాడమీ నుంచి లక్ష రూపాయలతో పాటు, ప్రతినెలా పెన్షన్ అందేలా చూస్తామని యూనియన్ నాయకులు కుటుంబ సభ్యులకు తెలిపారు.

Related posts

జయశంకర్ భూపాలపల్లి : కొండ గొర్రెను వేటాడి చంపిన కుక్కలు

Satyam NEWS

మరి కొద్ది రోజులు బయటకు రాకండి ప్లీజ్

Satyam NEWS

కరోనాపై పోరాటానికి కొమ్మూరి విరాళం రూ. లక్ష

Satyam NEWS

Leave a Comment