23.2 C
Hyderabad
May 8, 2024 02: 24 AM
Slider మహబూబ్ నగర్

జెర్సీ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు

jersy cow

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల పరిధిలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన శేఖర్‌రెడ్డికి చెందిన జెర్సీ ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు పుట్టాయి. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయని మండల పశువైద్యాధికారి డా. ఉదయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆవుకు ఒకే ఈతలో రెండు దూడలు పుట్టడం ఒకే అండం రెండు భాగాలుగా విడిపోయినప్పుడు జరుగుతుందని తెలిపారు.

Related posts

కుటుంబ నియంత్రణ పాటిస్తే ప్రగతికి నూతన అధ్యాయం

Satyam NEWS

సీఎం కేసీఆర్ పై దేశద్రోహం కేసు పెట్టాలి

Satyam NEWS

ఎట్రాషియస్: మైనర్ బాలికపై ముగ్గురి దుర్మార్గం

Satyam NEWS

Leave a Comment