37.2 C
Hyderabad
May 2, 2024 13: 22 PM
Slider రంగారెడ్డి

నిరుపేద అమ్మాయి పెళ్లికి అండగా ఉప్పల

#uppala

సికింద్రాబాద్ చిలకలగూడ హమాలుబస్తి కి చెందిన వికలాంగురాలు, నిరుపేద ఎస్ సి కుటుంబానికి చెందిన గస్కంటి జ్యోతి, సుదర్శన్ ల కుమార్తె హిమబిందు వివాహం కోసం ఉప్పల ఫౌండేషన్ సహాయం అందించింది. హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్త  క్యాంప్ కార్యాలయానికి వచ్చిన వారు తమ ఆర్థిక పరిస్థితి వివరించారు. వివరాలు తెలుసుకున్న వెంటనే ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ  రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త పుస్తె మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అందచేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లి కూతురు, వారి కుటుంబ సభ్యులు, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ కు మరో షాక్: కలెక్టర్ల జాబితా తిరస్కరించిన నిమ్మగడ్డ

Satyam NEWS

విజయవాడ జిల్లాకు కాకాని వెంక‌ట‌ర‌త్నం పేరు పెట్టాలి

Satyam NEWS

బ్రిటన్ లో అతి నీచమైన రేపిస్టు కు 30 ఏళ్ల జైలు

Satyam NEWS

Leave a Comment