33.7 C
Hyderabad
April 29, 2024 02: 55 AM
Slider ప్రపంచం

బ్రిటన్ లో అతి నీచమైన రేపిస్టు కు 30 ఏళ్ల జైలు

reynhard shinoga

బ్రిటన్ లో రెండున్నర సంవత్సరాలలో దాదాపుగా 150 మంది మగాళ్ల పై అత్యాచారం చేసిన ఒక వ్యక్తికి బ్రిటన్ అతి నీచమైన రేపిస్టు అనే టైటిల్ ఇచ్చి 30 ఏళ్ల కారాగార శిక్ష విధించారు. ఇండోనేషియకు చెందిన రేన్ హార్డ్ సినాగా(36) అనే వ్యక్తి మాచెస్టర్ లో ఉండేవాడు.

అతను ఒక విద్యార్ధి. అయితే గత రెండున్నర సంవత్సరాల కాలంలో  ఏకంగా 150 మంది మగాళ్లపై అత్యాచారం చేశాడు. బ్రిటన్ పోలీసులు సినాగాను కోర్టులో ప్రవేశ పెట్టగా డేంజరస్ రేపిస్టుగా పేర్కొంటూ అతనికి 30 ఏళ్ల జీవిత ఖైదు విధించారు. సినాగా వద్ద ఉన్న 3.26 టిబి డిజిటల్ డైరీ డాటాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంచి వాడిగా నటిస్తూ బార్ లు పబ్ ల ముందు ఉండి మగవారికి డ్రగ్స్ ఇచ్చి వారిని రేప్ చేసే వాడని పోలీసులు గుర్తించారు. రేన్‌హార్డ్ సినాగా (36) ను మొదటిసారి జూన్ 2017 లో అరెస్టు చేశారు. అప్పటి నుండి 150 మంది మగాళ్లను అతను రేప్ చేశాడు.

Related posts

లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలి

Satyam NEWS

బోడ సునీల్ ను పరామర్శించిన ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

రషీద్ ఎన్ కౌంటర్

Murali Krishna

Leave a Comment