23.2 C
Hyderabad
May 8, 2024 02: 27 AM
Slider విజయనగరం

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా కలెక్టర్ సందేశం

#surya

విజయనగరం జిల్లా కు రమారమి రెండేళ్ల క్రితం వచ్చిన మహిళా కలెక్టర్ ఏ.సూర్య కుమారి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందు రోజు మరో మహిళ ఎస్పీ దీపకతో కలిసి నగరంలో ఓ బృహత్తర కార్యక్రమం నిర్వహించి…ఔరా అనిపించుకున్నారు. సరిగ్గా మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ఓ వీడియో ను విడుదల చేసారు. ఆడిబిడ్డ ఎదిగితే యావత్ సమాజం ఎదిగినట్టేనని..బ్రూణ హత్యలను అరికడదాం…బాల్య వివాహాలను రూపుమాపుదాం…ఇదే మహిళా దినోత్సవం సందర్భంగా ఓ మహిళా కలెక్టర్ గా జిల్లా ప్రజలను అభ్యర్ధిస్తున్నా నంటూ వీడియో సమక్షంగా సందేశం ఇచ్చారు… విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.ఆ సందేశం మీరూ చూడండి.

Related posts

6 న రాష్ట్ర బడ్జెట్‌

Murali Krishna

సీఎం ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో

Satyam NEWS

విశాఖ పోలీస్ రేంజ్ కొత్త డీఐజీగా హ‌రికృష్ణ‌..!

Satyam NEWS

Leave a Comment