40.2 C
Hyderabad
April 29, 2024 18: 01 PM
Slider సినిమా

కోలుకుంటున్న బిగ్ బీ అమితాబ్ బచ్చన్

#amitabbachan

హైదరాబాద్ లో జరిగిన ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కోలుకుంటున్నారు. షూటింగ్ సమయంలో ఆయన పక్కటెముకకు గాయమైంది. ఈ వార్త బయటకు రాగానే బిగ్ బి అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందారు. తమ అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్ధనలు మొదలు పెట్టారు. అభిమానుల ప్రార్థనలు ఫలించాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ప్రమాదం నుండి బయటపడ్డారు. నిన్న, సోషల్ మీడియా పోస్ట్ ద్వారా, ఆయన స్వయంగా తన ఆరోగ్య పరిస్థితిని తెలిపారు. ‘నేను కోలుకుంటున్నాను… మీ ప్రార్థనలతో విశ్రాంతి తీసుకుంటున్నాను’ అని చెప్పారు. బిగ్ బి మరో పోస్టులో తన హోలీ పాత రోజులను గుర్తు చేసుకున్నారు. అమితాబ్ బచ్చన్ ఇటీవలి బ్లాగ్ పోస్ట్‌లో చెబుతూ మునుపటిలా తాను హోలీ జరుపుకోలేకపోతున్నట్లు చెప్పారు.

Related posts

ఘనంగా డాక్టర్ బాబు జగ్జివన్ రామ్ జయంతి

Satyam NEWS

సాగిల పడుతున్నా మీడియానే తిడుతున్న కేసీఆర్

Satyam NEWS

రష్యాతో రాజీ: వెనక్కి తగ్గిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ

Satyam NEWS

Leave a Comment