38.2 C
Hyderabad
May 2, 2024 20: 36 PM
Slider విజయనగరం

ఆకస్మిక తనిఖీల్లో విజయనగరం పోలీసు బాస్..

#vijayanagaramSP

పోలీసు బాస్..జిల్లా పోలీస్ శాఖకు అథిపతి..అంటే హెడ్.. ఇంకా చెప్పాలంటే ఎస్పీ. విజయనగరం జిల్లా పోలీసు బాస్…మరోసారి సర్ ప్రైజ్ చెకింగ్స్ చేసారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఈ సాయంత్రం విజయనగరం సబ్ డివిజన్ పరిథి.. ఎల్.కోట పోలీసు   స్టేషను ను ఆకస్మికంగా సందర్శించి, రికార్డులను, సిడి ఫైల్స్ ను పరిశీలించి, పాలనాపరమైన పలు సూచనలు చేశారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రికాషనరీ బోర్డులు, స్టాపర్లు ఏర్పాటు చేయాలని ఎస్ఐ ను ఆదేశించారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎస్.కోట సీఐ  సింహాద్రి నాయుడు, ఎల్.కోట ఎస్ఐ ముకుందరావు ఉన్నారు.

Related posts

సడన్ ఫాల్ :మంచులో నుండి జారుతూ పాకిస్థాన్‌ భూభాగంలోకి

Satyam NEWS

తాజా హెచ్చరికలతో ఉక్రెయిన్ లో పెరిగిన ఆందోళన

Satyam NEWS

‘యశోద’లో యాక్షన్ రియలిస్టిక్‌గా ఉంటుంది

Bhavani

Leave a Comment