37.2 C
Hyderabad
May 6, 2024 11: 25 AM
Slider మహబూబ్ నగర్

రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు పాదయాత్రలో వనపర్తి కాంగ్రెస్ నేతలు

#RaventhReddy

మల్కాజ్ గిరి ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు పాదయాత్రలో వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

అచ్చంపేట నుండి ఉప్పునుంతల మీదుగా చల్లపల్లి తిరుమలాపూర్ గ్రామాల మీదుగా సోమవారం సాగిన పాదయాత్రలో ఎంపీ రేవంత్ రెడ్డికి సంఘీభావం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వనపర్తి కాంగ్రెస్ పార్టీ మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ పీసీసీ సభ్యులు బి. శ్రీనివాస్ గౌడ్ రేవంత్ రెడ్డి, ముఖ్య అనుచరుడు వనపర్తి వంశీధర్ రెడ్డి, రియల్టర్ భూపేందర్ సింగ్ పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

బిజెపి కార్యకర్తలపై పోలీసుల తీరు పట్ల ఖండన

Satyam NEWS

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలి

Satyam NEWS

తెలంగాణలో కొత్తగా మరో 1,682 కరోనా కేసులు

Satyam NEWS

Leave a Comment