40.2 C
Hyderabad
May 6, 2024 18: 25 PM
Slider ప్రపంచం

కరోనా వైరస్ కు విస్కీ మందు (ట)

#vioralogist

విస్కీ పూటుగా తాగితే కరోనా వైరస్ పారిపోతుంది… బాబూ ఇది నేను కాదు చెప్పేది. జర్మనీకి చెందిన సార్లాండ్ లోని వైరాలజీ ఇన్ స్టిట్యూట్ హెడ్ డాక్టర్ జార్జన్ రిస్లాండ్ చెబుతున్నారు.

మద్యం తాగితే శరీరం బలహీన పడి కరోనా వైరస్ సోకుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా కాలంగా చెబుతున్నది.

అయితే అది నిజం కాదని డాక్టర్ రిస్లాండ్ చెబుతున్నారు. విస్కీ తాగడం వల్ల కరోనా వైరస్ చచ్చిపోతుందని ఆయన బలంగా చెబుతున్నారు.

విస్కీ ఎంత ఎక్కువ తాగితే కరోనా వైరస్ నుంచి అంతగా రక్షణ ఉంటుందని ఆయన బల్లగుద్దిమరీ చెబుతున్నారు.

కరోనా వైరస్ ఉపరి తలం కొవ్వు కణాలతో రూపొంది ఉంటుందని, అందువల్ల విస్కీ పడగానే అది కరిగిపోతుందని ఆయన వివరించారు.

(న్యూయార్క్ కు చెందిన ఇంటర్నేషనల్ బిజినెస్ టైమ్స్ అనే అంతర్జాతీయ న్యూస్ పోర్టల్ లో వచ్చిన వార్తకు స్వేచ్ఛానువాదం.)

Related posts

దివ్యాంగుల ప్రగతికి వరం ఉపకరణాలు

Satyam NEWS

తూర్పుగోదావరి జిల్లా తాటిపాక స్కూల్లో కరోనా కల్లోలం

Satyam NEWS

పని లేని వాళ్లవల్ల పెరుగుతున్న కరోనా

Satyam NEWS

Leave a Comment