30.7 C
Hyderabad
April 29, 2024 04: 56 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి టౌన్ ఎస్ఐ బాధ్యతలు స్వీకరించిన యుగంధర్ రెడ్డి

#wanaparthypolice

వనపర్తి టౌన్ పోలీస్ 1వ ఎస్ఐ గా యుగంధర్ రెడ్డి భాద్యతలు స్వీకరించారు. హైదరాబాద్ నుండి వనపర్తి టౌన్ కు ఆయన బదిలీపై వచ్చారు. వనపర్తిలో పని చేసిన మధుసూదన్ యాదాద్రి జిల్లాకు బదిలీ అయ్యారు. వనపర్తి టౌన్ ఎస్ఐ యుగంధర్ రెడ్డి గద్వాల పట్టణానికి చెందినవారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్.నెట్

Related posts

యాదాద్రి పనులు గడువులోపు పూర్తి కావాలి

Satyam NEWS

మళ్లీ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ మరో మారు ప్రమాణం

Satyam NEWS

యూరియా కోసం రైతుల పడిగాపులు

Satyam NEWS

Leave a Comment