38.2 C
Hyderabad
April 29, 2024 20: 51 PM
Slider ముఖ్యంశాలు

2,90,396 కోట్ల బడ్జెట్

#budjet

తెలంగాణ వార్షిక బడ్జెట్ 2023-24 రూ.2,90,396 కోట్లని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. 2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు ఉంటుందని వెల్లడించారు. అలాగే, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా వున్నాయి

ఆసరా పింఛన్లు 12,000 కోట్లు, దళిత బంధు 17, 700 కోట్లు, బీసీ సంక్షేమం 6,229 కోట్లు, గిరిజన సంక్షేమం.. షెడ్యూల్ తెగల ప్రత్యేక ప్రగతి నిధి కింద 15, 233 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ 3,210 కోట్లు, బడ్జెట్ లో ఆయిల్ ఫామ్ కు 1000 కోట్లు, నీటి పారుదల రంగం 26, 885 కోట్లు, విద్యుత్ రంగం 12, 727 కోట్లు , ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు., ఆయిల్ ఫామ్‌కు రూ.1000 కోట్లు.., దళితబంధు పథకానికి రూ.17,700 కోట్లు, ఆసరా పెన్షన్లకు రూ.12,000 కోట్లు.., గిరిజన సంక్షేమం, ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు,  సంక్షేమానికి రూ.6,229 కోట్లు..వ్యవసాయశాఖకు రూ.26,831 కోట్లు.., కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు రూ.3,210 కోట్లు.., షెడ్యూల్ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ.36,750 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.31,426 కోట్లు.., వైద్య, ఆరోగ్య శాఖకు రూ.12,161 కోట్లు.., విద్యా రంగానికి రూ.19,093 కోట్లు.., రుణమాఫీ పథకానికి రూ.6,385 కోట్లు.., హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు.., పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు..రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు.., హోంశాఖకు రూ.9,599 కోట్లు.., మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు.., మైనారిటీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు.., రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు.., రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు.., కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రూ.200 కోట్లు కేటాయించగా  2023-24 తెలంగాణ రెవెన్యూ వ్యయం 2,11,685 కోట్లు గా పేర్కొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా ఎవరు?

Satyam NEWS

పట్టభద్రుల ఓట్లను నమోదు చేయించాలి

Satyam NEWS

పాముల పండుగ

Satyam NEWS

Leave a Comment