38.2 C
Hyderabad
May 2, 2024 22: 40 PM
Slider ప్రత్యేకం

సెలబ్రేషన్ టైమ్: ఆనం మీర్జాకు వచ్చింది పెళ్లికళ

samia merza

ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా, భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ బంధువులు కాబోతున్నారు. సానియా మీర్జా సోదరి ఆనం మీర్జా వివాహం మొహమ్మద్ అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్ తో జరగబోతున్నది.

ఇప్పటికే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ పూర్తి అయింది. త్వరలో జరగబోయే వివాహానికి సన్నాహకాలు ప్రారంభం అయ్యాయి. మెహిందీ ఘట్టం అత్యంత వైభవంగా జరిగింది. ఇరు కుటుంబాల వారూ హాజరై పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు.

Related posts

కొత్త వారికి పెన్షన్లు మంజూరు చేయడం మరచిపోయిన ప్రభుత్వం

Satyam NEWS

డేంజర్ పోలీస్: రాష్ట్రపతి శౌర్యపురస్కారం ఉగ్రవాదులకు సహకారం

Satyam NEWS

నందిగామ ప్ర‌భుత్వాసుప‌త్రిలో అంద‌ని ద్రాక్ష‌గా వైద్య‌సేవ‌లు

Satyam NEWS

Leave a Comment