39.2 C
Hyderabad
May 3, 2024 11: 09 AM
Slider వరంగల్

జనగామ ఎస్సీ కులాల కార్యాలయంపై ఏసిబి దాడి

acb trap

అవినీతి అధికారులు అడుగడుగునా ఉన్నారు. ఇదే విషయం జనగామలో కూడా రుజువైంది. జనగామ జిల్లా కేంద్రంలోని షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఇద్దరు అవినీతిపరులు నేడు పట్టుబడ్డారు. షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ దాడులు చేయడంతో వీరి గుట్టు రట్టయింది.

షెడ్యూలు కులాల జిల్లా అభివృద్ధి అధికారి జి.గట్టుమల్లు, సూపరింటెండెంట్ ఖదీర్ ఏసిబికి రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. వీరిద్దరూ రూ 5000 లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్ చేసింది.  అడ్డంగా దొరికిన గట్టుమల్లు, ఖదీర్ పై కేసు నమోదు చేశారు.

Related posts

మా జోలికి వస్తే మేం ఊరుకుంటామా? అంటున్న తేనెటీగలు

Satyam NEWS

ఇంటింటికి సరుకులను పంపిణి చేసిన శ్రీపతి

Satyam NEWS

తిరుమలలో రేపు శ్రీవారి లక్ష్మీకాసుల హారం ఊరేగింపు

Satyam NEWS

Leave a Comment