40.2 C
Hyderabad
May 2, 2024 17: 08 PM
Slider ప్రపంచం

ఫైరింగ్:ఆఫ్రికా చర్చిలో కాల్పులు 24 మంది మృతి

africa terrorists fired in church 24 dead

ఆఫ్రికాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి బుర్కినా ఫాసోలో ఓ చర్చిపై కాల్పులకు తెగబడ్డారు. చర్చిలో ప్రార్థనలు చేసుకుంటున్న వారిని లక్ష్యం చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఫాస్టర్‌తో సహా 24 మంది అమాయకులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.

స్థానికుల సమాచారం మేరకు మరికొంత మందిని దుండుగులు అపహరించుకుని పోయారని తెలుస్తోంది. బుర్కినా ఫాసోపై ఇటీవల కాలంలో ఉగ్రవాదులు పెద్ద ఎత్తున దాడులకు దిగుతున్నారు. కాగా గడిచిన నాలుగేళ్లగా ఈ ప్రాంతంలో జరిగిన అనేక దాడుల్లో దాదాపు 600కుపైగా పౌరులు మృతి చెందారు.

Related posts

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

అగ్ని సాక్షిగా కుదిరిన స్నేహ బంధం

Satyam NEWS

ఎన్ని కేసులు పెట్టినా ఏమీ పీకలేరు

Satyam NEWS

Leave a Comment