38.2 C
Hyderabad
May 2, 2024 22: 57 PM
Slider సినిమా

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ కు కరోనా

#Amitab Bachchan

బాలివుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకింది. ఆయనను తక్షణమే ముంబయిలోని నానావతి ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని అమితాబ్ ట్విట్లర్ లో షేర్ చేసుకున్నారు. తనకు కరోనా పాజిటీవ్ వచ్చిందని ఆయన చెప్పారు.

తనను ఆసుపత్రికి తీసుకువెళుతున్నారని ఆయన వెల్లడించారు. తన తో బాటు ఉన్న తన కుటుంబ సభ్యులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారని ఆయన తెలిపారు.

Related posts

భాజపా ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

ట్రాజెడీ: రాజధాని కోసం ఆగిన మరో గుండె

Satyam NEWS

కరోనా టీకా మందు వస్తేనే పాఠశాలకు పంపుతాం

Satyam NEWS

Leave a Comment