22.7 C
Hyderabad
February 14, 2025 01: 34 AM
Slider

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న అమితాబ్

amitabh

నేడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అమితాబ్ రాష్ట్రపతి భవన్ లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అమితాబ్ బచ్చన్ తన సంతోషాన్ని తెలియజేశారు. భారత ప్రభుత్వం అందించిన ఈ అవార్డుని తాను భాద్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. 

ఇండియన్ సినిమా పితామహుడు దాదాసాహెబ్ పేరిట ప్రభుత్వం ప్రతి ఏడాది ఒకరిని ఈ అవార్డుకు ఎంపిక చేస్తున్న సంగతి తెలిసిందే. ఆశా బోస్లే, లతా మంగేష్కర్, రాజ్ కపూర్, బాలచందర్ లాంటి సినీ దిగ్గజాలు ఈ అవార్డుని అందుకున్నారు. తెలుగులో ఇప్పటి వరకు బిఎన్ రెడ్డి, ఎల్వి ప్రసాద్, ఏఎన్నార్, రామానాయుడు, కె విశ్వనాథ్ లాంటి టాలీవుడ్ దిగ్గజాలు దాదా పురస్కారాన్ని అందుకున్నారు.

Related posts

క్లీన్ ఇమేజ్ ఉన్న టీఆర్ఎస్ క్యాండిడేట్ వాణిదేవి

Satyam NEWS

ప్లేన్ క్రాష్:బాస్కెట్‌బాల్ లెజెండ్ కోబ్ బ్రయంట్ తో సహా 9మృతి

Satyam NEWS

జోవాద్‌ ఎఫెక్ట్ ….నేడు రేపు ఏపీలో పరిస్థితి ఏమిటంటే….

Satyam NEWS

Leave a Comment