37.2 C
Hyderabad
May 2, 2024 13: 59 PM
Slider కడప

ప్రజాధనం వృధా: కడప నగరంలో అన్నా క్యాంటీన్ కూల్చివేత

#annacanteen

కడప నగరంలోని పాతమున్సిపల్ కార్యాలయ ఆవరణంలో ఉన్న అన్నాక్యాంటీన్ భవనాన్ని కార్పొరేషన్ అధికారులు కూల్చివేశారు. అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ హయాంలో రూ.25 లక్షల వ్యయంతో అన్నాక్యాంటీన్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ క్యాంటీన్లన్నీ మూతపపడ్డాయి. అన్నా క్యాంటీన్‌లో అధికారులు కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ భవనాన్ని అధికారులు కూల్చివేశారు.

Related posts

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

Satyam NEWS

రక్త దానం చేసి ప్రాణ దాతలుగా మారండి

Satyam NEWS

ఘనంగా స్వయం పరిపాలనా దినోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment