18.7 C
Hyderabad
January 23, 2025 02: 47 AM
Slider జాతీయం

నో కంప్రమైస్: వ్యతిరేకించేవారంతా దళిత పేదల వ్యతిరేకులే

anti dalits shaa

దేశంలో ఉన్న 70 శాతం మంది శరణార్థులు దళితులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వీరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారని అయన సీఏఏ వ్యతిరేకులను ప్రశ్నించారు. ఈ చట్టాన్ని ముస్లిం వ్యతిరేక చట్టమని నిరూపించాలని సవాల్ విసిరారు.సీఏఏపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన ఆయన, ఈ చట్టాన్ని వ్యతిరేకించేవారంతా దళిత, పేదల వ్యతిరేకులని చెప్పారు

Related posts

కలెక్టర్ నారాయణ రెడ్డితో సర్పంచ్ ల సంఘం భేటీ

Satyam NEWS

విశ్వనాథ్‌ మృతి పట్ల మంత్రి పువ్వాడ అశ్రు నివాళి

Murali Krishna

రాజ్యాంగం పట్ల విశ్వాసం లేని వ్యక్తి సీఎంగా అనర్హుడు

Satyam NEWS

Leave a Comment