25.7 C
Hyderabad
May 9, 2024 08: 06 AM
Slider జాతీయం

చిన్నపిల్లల అక్రమ రవాణాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ

#child trafficking

‘భారత్ చిన్నారుల అక్రమ రవాణా’ పేరుతో గేమ్స్ 24X7 అనే స్వచ్ఛంద సంస్థ, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాశ్ సత్యార్ధి స్థాపించిన కేఎస్సీఎఫ్ సహకారంతో అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తాజా నివేదిక ఆదివారం విడుదల చేసింది. పిల్లల అక్రమ రవాణాకు సంబంధించి కేఎస్ సీఎఫ్ తోపాటు దాని అనుబంధ సంస్థల వద్ద 2016 నుంచి 2022వరకు ఉన్న సమాచారాన్ని గేమ్స్ 24×7 సేకరించింది.

అందులో 21 రాష్ట్రాల్లో బిహార్ ఆరేళ్ల కాలంలో మొత్తం 4245 కేసులు వెలుగు చూడగా.. యూపీలో 3836 కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో 734 కేసులకు నమోదు కాగా.. వాటిలో గుంటూరు (208), నెల్లూరు (125), శ్రీకాకుళం (98), కర్నూలు (74), భీమవరం (28)లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది.

Related posts

న్యూ థాట్: ఈ కటింగ్ కేసీఆర్ కు అంకితం

Satyam NEWS

రేపు జరగబోయే కలెక్టర్ ముట్టడిని విజయవంతం చేయండి

Satyam NEWS

లాక్ డౌన్ వేళ 108 లోనే మహిళ ప్రసవం

Satyam NEWS

Leave a Comment