40.2 C
Hyderabad
April 29, 2024 15: 30 PM
Slider శ్రీకాకుళం

అరసవల్లి పెద్దాయన..అయిన వారి కోసం పోలీసుల చూపు…!

#arasavelli

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి కి చెందిన ఓ పెద్దాయన…పొరుగున ఉన్న విజయనగరం జిల్లా లో ప్రత్యక్ష మయ్యాడు. విజయనగరం లో రౌండ్ లు తిరుగు తున్న వన్ వన్ పోలీసులు….దారి తప్పి ఉంటాడని గ్రహించారు. వెంటనే స్టేషన్ సీఐ డా.వెంకటరావు..తన సిబ్బంది తో..దారి తప్పిన పెద్దాయన వివరాలు తెలుసుకునే యత్నాలు ప్రారంభించారు. దాదాపు అరవై ఏళ్ల పైబడి ఉన్న,..నలుపు రంగు… చుక్కల రంగు షర్ట్ వేసుకున్న ఆసామి ని విజయనగర రోడ్ల పై  గుర్తించారు… వన్ టౌన్ పోలీసులు. ఈ క్రమంలో… ఆ వివరాలు తెలియని పెద్దాయనను….వన్ టౌన్ స్టేషన్ కు తీసుకు వచ్చి…”సత్యం న్యూస్. నెట్”..కు వివరాలు అందజేశారు. ఈ నేపథ్యంలో పరిశోధన వార్తలలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న… ఆన్ లైన్ న్యూస్ లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న “సత్యం న్యూస్. నెట్”…అరసవల్లి కి చెందిన పెద్దాయనను ఆన్ లైన్ న్యూస్ లో గుర్తించిన మీరు… తక్షణమే వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు…నెంబర్ +91 91211 09419 ను సంప్రదించాలని…”సత్యం న్యూస్. నెట్” కోరుతోంది.

Related posts

పని చేయించుకుని బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇది

Satyam NEWS

27న విద్యార్ధులతో ప్రధాని మోడీ చర్చ

Satyam NEWS

వనపర్తి మున్సిపాలిటీలో  పరిపాలన విఫలం

Satyam NEWS

Leave a Comment