26.7 C
Hyderabad
May 3, 2024 07: 48 AM
Slider సినిమా

అంబరాన్నంటిన “అట్లాంటా-నెల్లూరు” సాంస్కృతిక సంబరాలు

#atlanta

“ఏ దేశమేగినా ఎందు కాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని” అంటూ ముందుకు సాగుతున్నారు మన ప్రవాస ప్రముఖులు. మన సంస్కృతి – సంప్రదాయాలకు పట్టుగొమ్మలయిన ఆటపాటలు – కళా రూపాలకు పెద్ద పీట వేస్తున్నారు. “అట్లాంటా – నెల్లూరు” సారథ్యంలో నెల్లూరీయులంతా… కుల మతాలకు అతీతంగా ఒక చోట కలిసి… ఒక జీవిత కాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలు మిగుల్చుకున్నారు. ఎన్నారై నటుడు – వ్యాపారవేత్త వెంకట్ దుగ్గిరెడ్డి, సాయిరామ్ కారుమంచి, వినయ్ మద్ధినేని, జయకిరణ్ పగడాల “అట్లాంటా – నెల్లూరు” ఫ్యామిలీ గెట్ టుగెదర్ కు అనుసంధానకర్తలుగా వ్యవహరించారు. ఆటపాటలు, నృత్యాలు, పలు రకాల క్రీడలతో రోజంతా వీరు మునిగితేలారు.

Related posts

వనపర్తి జిల్లాను అగ్రభాగంలో నిలపాలి: జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు

Satyam NEWS

రోడ్ల విషయంలో సీఎం మాట నిలబెట్టుకోవాలి

Satyam NEWS

మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ కోసం పోరాటం

Satyam NEWS

Leave a Comment