Slider ప్రత్యేకం

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి

#BandiSainjai

జీహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి జరిగింది.

ఆయనను హత్య చేసేందుకు జరిగిన కుట్రలో భాగంగానే ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు.

హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న నెక్లెస్ రోడ్డులో బండి సంజయ్ కారు పై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి ఆయనను తుదముట్టించేందుకు పథకం పన్నారు.

బండి సంజయ్ కారు అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన పోలీసుల పైకూడా గుండాలు దాడి  చేశారు. హైదరాబాద్ లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

Related posts

వైసీపీకి షాక్: రాష్ట్ర కార్యదర్శి రుద్రరాజు వెంకట రామరాజు రాజీనామా

Satyam NEWS

భర్త భార్య మధ్యలో ఇరుక్కున్న మాజీ ప్రియుడు

Satyam NEWS

ట్రైడ్@క్రైడ్:మంటలనుచూసి పారిపోయినఏటీఎందొంగలు

Satyam NEWS

Leave a Comment