31.2 C
Hyderabad
May 3, 2024 01: 28 AM
Slider విజయనగరం

34 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలిచ్చిన పోలీస్ బాస్…!

#balasuryarao

బెస్ట్ ఫెర్మార్ గా కొత్తవలస సీఐ బాలసూర్యారావు

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో విధులను సమర్ధవంతంగా నిర్వహించి, దొంగతనం కేసులను ఛేదించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం.దీపిక అభినందించడమే కాక ప్రశంసా పత్రాలను ఇచ్చారు. ఈ మేరకు డీపీఓలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను ఎస్పీ అందజేసారు.

విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చి, పోయిన ఆస్తులను రికవరీ చేయుటలో విశేష ప్రతిభ కనబర్చిన కొత్తవలస ఇన్స్పెక్టర్ ఎస్.బాల సూర్యారావును “బెస్ ఫెర్మార్”గా ఎంపిక చేసి, అభినందించి, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికను జిల్లా ఎస్పీ ఎం. దీపిక బహూకరించారు.

అదే విధంగా జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్లలో వివిధ విధులు నిర్వహిస్తూ, చోరీ కేసులు చేధించుట, చోరీ సొత్తు రికవరీ చేయుటలోనూ, కేసు వివరాలను ఎప్పటికప్పుడు సిసిటిఎన్ఎస్ లో అప్లోడ్డు చేయుటలోను, ట్రాఫిక్ విధులు సక్రమంగా నిర్వహించుటలోను, కుటుంబ తగాదాల కేసులలో కౌన్సిలింగ్ జరిపి రాజీ చేయుటలోను, తప్పిపోయిన వ్యక్తుల అచూకీ కనిపెట్టుటలోను, అక్రమ మద్యం సీజ్ చేయుటం లోను మరియు నాన్ బెయిలబుల్ వారెంట్లు ఎగ్జిక్యూట్ చేయులోను ప్రతిభ కనబర్చిన

(1) రాజాం సిఐ కె.రవికుమార్ (2) సిసిఎస్ ఎస్ఐ బి. సాగర్ బాబు (3) నెల్లిమర్ల ఎస్ఐ పి. నారాయణరావు (4) రామభద్రపురం ఎస్ఐ బి.సురేంద్రనాయుడు (5) 1వ పట్టణ ఎస్ఐ బి. మురళీ (6) కొత్తవలస ఎస్ఐ వై.వి. జనార్ధన్ రావు (7) కొత్తవలస ఎస్ఐ సి. హెచ్ హేమంత్ కుమార్ (8) దిశా ఉమెన్ ఎస్ఐ ఎన్. పద్మావతి (9) గరివిడి ఎఎస్ఐ సి.హెచ్ హరి

(10) గరివిడి ఎఎస్ఐ ఎం.వి.రమణ (11) బొండపల్లి ఎఎస్ఐ ఎన్. లక్ష్మణరావు (12) రాజాం హెచ్ని ఎస్ సుగునాకర్రావు (13) సిసిఎస్ హెచ్సీ డి. శంకరరావు (14) సిసిఎస్ హెచ్సి ఎం. ఇమ్రాన్ ఖాన్ (15) సిసిఎస్ హెచ్సి డి.శ్రీనివాసరావు (16) విజయనగరం2 పట్టణం హెచ్సి టి.వి.ఆర్.కె. ప్రసాద్ (17) రాజాం పిని పి.శ్రీరాములు (18) రాజాం కానిస్టేబుల్ పి.శ్రీనివాసరావు (19) రాజాం పిసి ఎస్. సత్యంనాయుడు

(20) కొత్తవలస పిసి వి. గౌరినాయుడు (21) నెల్లిమర్ల పిసి బి. సురేష్ (22) నెల్లిమర్ల పిసి ఎ.రమేష్ (23) విజయనగరం 1వ పట్టణం పిసి వి. యు.బి. సాయి రెడ్డి (24) విజయ నగరం 1వ పట్టణం పిసి వి. రవిశంకర్ (25) విజయనగరం 2వ పట్టణం పిసి ఎం. వాసు (26) విజయనగరం 2వ పట్టణం పి ఎ.దుర్గాప్రసాద్ (27) ట్రాఫిక్ పిసి ఎస్.సింహాచలం (28) ట్రాఫిక్ పిసి ఆర్.గణపతి (29) గరివిడి పిసి ఆర్.కృష్ణమూర్తి

(30) గరివిడి పిసి ఎం.మహేశ్వరరావు (31) బొబ్బిలి పిసి ఎన్.సత్యన్నారాయణ (32) బొండపల్లి పిసి పి.జీవన్ కుమార్ (33) ఆండ్ర విసి కె. అప్పన్న (34) సిసిఎస్ పిసి జి. గౌరిశంకరరావు (35) రాజాం హెూంగార్డు కె.రాజేంద్రలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేసారు.

Related posts

గురుకుల నాన్ టీచింగ్ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలి

Bhavani

ఉత్సాహంగా ములుగు జిల్లాలో తెరాస గ్రామ కమిటీ ఎన్నికలు

Satyam NEWS

భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి

Satyam NEWS

Leave a Comment