38.2 C
Hyderabad
April 29, 2024 11: 59 AM
Slider సినిమా

విజయనగరం లో “బేబీ-2” సందడి…గంటస్థంభం వద్ద 3గంటలు హెవీ ట్రాఫిక్ జామ్…!

#Baby-2

విజయనగరం లో “బేబీ-2″ టీం సందడి చేసింది.” పల్సర్ బైక్ ” హీరో రమణ ,హీరోయిన్ టోనీలతో చిత్ర బృందం.. షూటింగ్ చేసింది.ముందుగా విజయనగరం వన్ టౌన్ పోలీసుల అనుమతి తీసుకున్న…ఆ విషయం ట్రాఫిక్ విభాగం కు చెప్పడం లో కాస్త ఆలస్యం అవడంతో… నగరంలో ట్రాఫిక్ స్తంభించింది.

అసలే సాయంత్రం… పీక్ అవర్..అత్యంత రద్దీ స్థలం… అటు కంటోన్మెంట్ బ్యాంక్ రోడ్ ,ఇటు అమ్మవారి టెంపుల్ రోడ్ ,మరోవైపు రాజీవ్ స్టేడియం రోడ్…ఈ మధ్యలో గంటస్థంభం ప్రకాష్ సిల్క్ ప్యాలెస్ వద్ద “బేబీ-2” చిత్రం.. ఓ సన్నివేశం షూట్ చేసింది. హీరోయిన్ టోనీ… షాపింగ్ కువచ్చి తిరిగి వెళుతుండగా..ఓ కుర్రాడు సర్ అంటూ బైక్ పై వచ్చి..

వేషాలెయ్యడం…వంటి సన్నివేశం చిత్రీకరించారు… చిత్ర యూనిట్ బృందం. అయితే ఈ షూటింగ్ చేయడం… పది నిమిషాలైన..మూడు గంటల గంటస్థంభం వద్ద ట్రాఫిక్ స్తంభించింది. వచ్చే పోయావాళ్లు ..ఏం జరుగుతుందని..అలాగే ఏ షూటింగ్. ..?హీరోయిన్ ఎవరు.. ఇలా ఆసక్తి, ఆతృతగా అక్కడే ఉండిపోవడంతో ట్రాఫిక్ పోలీసులు..

నరకం చూసారు.ట్రాఫిక్ ఎస్ఐ లోవ రాజు ,ఏఎస్ఐ నూక రాజు ,లా అండ్ ఆర్డర్ పీసీ లు బలరాం, దామోదర లు..కూడా ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడంలో నానాపాట్లు పడ్డారు. ఏదైనా… ఓ పావుగంట సన్నివేశం కోసం.. మూడు గంటలు ట్రాఫిక్ జామ్ అవ్వడం… ఇంత రద్దీ ప్రాంతంలో… అదీ పీక్ సమయంలో అనుమతి ఇవ్లడమేంటని..అటు పబ్లిక్ తో పాటు.. ఆటు ట్రాఫిక్ పోలీసులు వ్యాఖ్యానించడం..ఏంటని “సత్యం న్యూస్. నెట్ ” ప్రశ్నిస్తోంది.

“సత్యం న్యూస్. నెట్” చిక్కిన ఎక్సక్లూజివ్ విజువల్స్…!

Related posts

రాహుల్ గాంధీ లేడు.. నేనే చంపేశాను…

Satyam NEWS

పారిశుధ్య కార్మికునిపై సానిటర్ ఇన్ స్పెక్టర్ దాడి

Satyam NEWS

పార్కింగ్ తో కూడిన సోలార్ షెడ్ ను ప్రారంభo

Bhavani

Leave a Comment