29.7 C
Hyderabad
May 3, 2024 03: 45 AM
Slider రంగారెడ్డి

నిరుపేద కుటుంబానికి అండగా బండారి లక్ష్మారెడ్డి

#uppal

మీర్ పేట్ హెచ్.బి కాలనీ డివిజన్ కైలాస గిరి కి చెందిన అనురాధ నిరు పేద కుటుంబంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఉప్పల్ నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ఆదేశాల మేరకు బి ఎల్ ఆర్ చారిట బుల్ ట్రస్ట్ ద్వారా డివిజన్ నాయకుడు గుమ్మడి జయ పాల్ రెడ్డి నిత్యావసరాల సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకి ఏలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ బండారి లక్ష్మారెడ్డి  భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దూసరి నవీన్ గౌడ్,పూస రమేశ్, అమర్నాథ్ రెడ్డి ,మనీష్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఐదుగురు భార్యల ముద్దుల మొగుడు ఏం చేస్తాడు?

Satyam NEWS

ఎటెన్షన్: తిరుమలలో కరోనా పాజిటీవ్ కేసు నమోదు

Satyam NEWS

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment