23.2 C
Hyderabad
May 8, 2024 00: 30 AM
Slider నల్గొండ

పీఎస్‌లో హిజ్రాల రణరంగం

#Hijras

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వన్‌ పోలీస్‌ స్టేషన్‌ రణరంగంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం స్టేషన్‌కు చేరుకుంది.

రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో తీవ్ర వాగ్వివాదం జరిగింది. పోలీస్ స్టేషన్‌లోనే రెండు వర్గాలు కొట్టుకున్నాయి. రాళ్లతో దాడి చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఏం చేయాలో అర్థంకాక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో పీఎస్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Related posts

అంగన్వాడీ బడిలో ఆయుష్మాన్ భారత్

Satyam NEWS

రేపు రాజన్న సిరిసిల్ల లో సీఎం కేసీఆర్ పర్యటన

Satyam NEWS

జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు ఇక చెల్లవు

Satyam NEWS

Leave a Comment