31.2 C
Hyderabad
May 3, 2024 01: 50 AM
Slider ముఖ్యంశాలు

కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

#Telangana High Court

కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆదేశాలు అమలు కాకపోతే వైద్యారోగ్య శాఖ అధికారులపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్‌ను ఇందుకు బాధ్యుల్ని చేస్తామని తెలిపింది.

ఆస్పత్రుల్లో మరణిస్తే మృతదేహాలకూ పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అలాగే ప్రజల్లో కరోనా ర్యాండమ్ టెస్టులు చేయడం లేదని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ కిట్లు తగినంత సరఫరా చేయనందుకే వైద్యులు కరోనా సోకిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

Related posts

రష్యా వార్నింగ్: మూడో ప్రపంచ యుద్ధం వచ్చేనా?

Satyam NEWS

ఆదివాసీలకు శాపంగా మారిన కేసీఅర్ పాలన

Satyam NEWS

విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న శానంపూడి సైదిరెడ్డి

Satyam NEWS

Leave a Comment