37.2 C
Hyderabad
May 2, 2024 11: 38 AM
Slider ప్రత్యేకం

బంగాళాఖాతంలో అల్పపీడనం

#bay of bengal

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది . ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరం వెంబడి కొనసాగుతున్న అల్ప పీడనం రానున్న ఒకటి, రెండు రోజుల్లో పుదుచ్చేరి వైపుగా ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల మీద ప్రభావం చూపే అవకాశం వుందని, 11, 12 తేదీల నుంచి వర్షాలు కురిసే అవకాశం వుందని హెచ్చరించింది. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు వర్ష సూచన వున్నదని, తెలంగాణలో అక్కడక్కడా చెదురు మదురుగా వర్షాలు కురిసే అవకాశం వుందని అధికారులు వెల్లడించారు.

Related posts

సిఎం కెసిఆర్ ప్రభుత్వ సహకారంతో గ్రామాల అభివృద్ధి

Satyam NEWS

నేత్ర పర్వం గా శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథ స్వామి కల్యాణం …

Bhavani

మాజీ మంత్రి ఇంటిపై ఏసీబీ దాడులు

Sub Editor 2

Leave a Comment