29.7 C
Hyderabad
May 2, 2024 06: 26 AM
Slider విజయనగరం

కళలకు కాణాచి నగరంలో భోగీ ఉత్సవం…!

#Vijayanagaram

సంక్రాంతి అంటే తెలుగింటి పండగ. భోగీ అంటే అన్ని ఇండ్లల్లో భోగభాగ్యాలు ఉండే పర్వదినం. కళలకు కాణాచి అయిన విజయనగరం లో ఆ సంస్కృతి ఫరిడవిల్లింది.

తెల్లవారుజామున ప్రతీ ఇంటిముందు భోగీ మంటలతో తెలుగు లోగీళ్లు సందడీ చేసాయి.

పాత అలవాట్లు, పొరపాట్లు భవిష్యత్ తో జరగకుండా వాటిని అందుకు తగ్గ ఆలోచనలను… ఇంట్లో ఉన్న పాత సామాన్లు ,కర్రలతో ఇంటిముందు పేర్చి వాటిని దగ్ధం చేయడం ఆనవాయితీగా వ్యవహరించడం తెలుగు సంప్రదాయం.

ఇక డూడూ బసవన్న ,గంగిరెద్దులు ,హరిదాసు ,వంటి కళకారులతో విజయనగరం లో తెల్లవారుజామున నుంచీ మన తెలుగు సంస్కృతి ఉట్టి పడేలా తమ ,తమ కళలను ప్రదర్శించారు.

Related posts

నెల్లూరు వైసిపి లో తిరుగుబాటు: అవినీతి చిట్టా విప్పిన సొంతపార్టీ నేతలు

Satyam NEWS

కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలంటూ మానవహారం

Satyam NEWS

విజయనగరానికి నంది అవార్డు గ్రహీత.. ఏప్రిల్ 1న సంగీత విభావరి

Satyam NEWS

Leave a Comment