39.2 C
Hyderabad
May 3, 2024 13: 26 PM
Slider మహబూబ్ నగర్

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

bjp leader

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,కొల్లాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి,కే వై ఎఫ్ వ్యవస్థాపకులు ఎల్లేని సుధాకర్ రావు జన్మదిన వేడుకలను అనుచరులు ఎండి ఇమ్రాన్ ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఎల్లేని సుధాకర్ రావు జన్మదిన సందర్భంగా కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని  సుధాకర్ రావు ముఖ్య అనుచరుడు ఎండి ఇమ్రాన్ ఇండియన్ బైక్ మెకానిక్ సెంటర్ లో రెండు కేజీల కేకును కట్ చేసి తినిపించుకున్నారు. ఏ ఎస్ఆర్ పై ఉన్న అభిమాని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కే వై ఎఫ్ సాయి ప్రకాష్ యాదవ్ బజరంగ్దళ్ పురేందర్,మనోహర్ సెట్, శివ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అంతక ముందుకు బీజేపీ కొల్లాపూర్ మున్సిపాల్ అధ్యక్షుడు కాకి సత్యనారాయణ గౌడ్ కార్యకర్తలతో సుధాకర్ రావు జన్మదిన సందర్భంగా ఆయన పేరుమీద వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. వృద్ధాశ్రమాల్లో పండ్లు,బ్రెడ్లు పంపిణీ చేశారు.

Related posts

96వ రోజుకు రాజధాని అమరావతి ప్రజల పోరాటం

Satyam NEWS

Good News: కరోనా వ్యాక్సిన్ డోసు వెయ్యి రూపాయలు

Satyam NEWS

టెట్ కు దరఖాస్తుల వెల్లువ

Sub Editor 2

Leave a Comment