42.2 C
Hyderabad
May 3, 2024 16: 34 PM
Slider వరంగల్

అనాథ బాలబాలికలకు రగ్గులు దుప్పట్ల పంపిణీ

#anurag

హన్మకొండలోని వికలాంగుల బాలికల ఆశ్రమం, అనాధ ఆశ్రమం  పిల్లలకు అనురాగ్ హెల్పింగ్ సొసైటి రగ్గులు, దుప్పట్లు పంచిపెట్టింది. మొత్తం 72 రగ్గులు, దుప్పట్లు  ఉచితంగా  అందించామని అనురాగ్ హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా. కె.అనితారెడ్డి తెలిపారు. జీవితం అంటే  మనం సంతోషంగా ఉండడం కాదని పది మందిని సంతోషపెట్టడం అని అనితారెడ్డి అన్నారు. దివ్యాంగులు, బధిరుల, అనాధ  పిల్లలతో గడపటం  సంతోషంగా ఉందని దివ్యాంగుల సేవ విశ్వమానవ సేవ అని ప్రతి ఒక్కరు తమకు తోచిన మేర వీరికి సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాధిక,  సుజాత, సిబ్బంది, పిల్లలు పాల్గొన్నారు.

Related posts

లాక్ డౌన్ కాలంలో విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి

Satyam NEWS

మంత్రి పువ్వాడకు బ్రాహ్మణ సంఘం మద్దతు

Bhavani

ఫండ్స్ ప్రాబ్లమ్: పేటలో నిఘా నేత్రాలు కనుమరుగు

Satyam NEWS

Leave a Comment