33.7 C
Hyderabad
April 28, 2024 23: 17 PM
Slider హైదరాబాద్

నిరుపేద యువతి వివాహానికి BLR చారిటబుల్ ట్రస్ట్ అండ

#blrtust

నిరుపేద యువతి వివాహానికి BLR చారిటబుల్ ట్రస్ట్ అండగా నిలిచింది. కాప్రా డివిజన్ సాయి రాం నగర్ కాలనీకి చెందిన రాజేశ్వరి కుమార్తె వివాహానికి BLR చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి బైరి నవీన్ గౌడ్ ఆర్ధిక సహాయం అందచేశారు. ఈ కార్యక్రమంలో మచ్చ పాండు గౌడ్, శ్రీకాంత్ గౌడ్, సుజాత, మచ్చ శ్రీకాంత్ గౌడ్, గణేష్ యాదవ్, కాశీ నాథ్ తదితరులు పాల్గొన్నారు.  

Related posts

బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో నూతన శకం

Satyam NEWS

సిఎంగా కేసీఆర్ కొనసాగుతారు వేరే ప్రశ్నఎందుకు?

Satyam NEWS

లోకేష్ దూకుడు తో రంగంలోకి జగన్‌ ఐప్యాక్‌ టీమ్‌

Satyam NEWS

Leave a Comment