30.7 C
Hyderabad
April 29, 2024 03: 53 AM
మహబూబ్ నగర్

బోయ విద్యార్ధుల సంఘ అధ్యక్షుడుగా శ్రీనివాసులు

#BoyaStudentsFedaration

వాల్మీకి బోయ స్టూడెంట్ ఫెడరేషన్ (VBSF)రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ గా గంగారి శ్రీనివాసులు నియమితులయ్యారు. బోయ హక్కుల పోరాట సమితి (BHPS) రాష్ట్ర అధ్యక్షుడు మినిగా గోపి నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశలో  రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది.

రాష్ట్ర కమిటీ నాయకుల సుధీర్ఘ చర్చల అనంతరం (VBSF ) వాల్మీకి బోయ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్  గా గంగారి శ్రీనివాసులు ను నియమించారు.

కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం చెల్లెపాడు గ్రామానికి చెందిన గంగారి శ్రీనివాసులు బోయ విద్యార్ధుల అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా చెప్పారు.  

Related posts

దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

10వ తరగతి పూర్తి చేసిన వారికి శుభవార్త

Satyam NEWS

నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయి

Satyam NEWS

Leave a Comment