29.7 C
Hyderabad
May 3, 2024 05: 40 AM
Slider హైదరాబాద్

మల్లాపూర్ లో బి ఆర్ ఎస్ పార్టీ ప్రచారం

#brsuppal

ఉప్పల్ నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి  బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ పరిధిలో  ఇంటింటి ప్రచార కార్యక్రమన్ని మల్లాపూర్, గోకుల్ నగర్ కాలనీలో నిర్వహించారు. ఈ పాదయాత్ర కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి  పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల తెలుపుతూ ప్రచారం చేశారు. ఈ సందర్బంగా పలువురు టీ జె ఎస్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి, మల్లా పూర్ కార్పొరేటర్ అన్నాల దేవేందర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఉప్పల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగం జలమండలికి అప్పగింత

Satyam NEWS

స‌లాం ఆత్మ‌హ‌త్య‌పై భ‌గ్గుమ‌న్నప్ర‌తిప‌క్షాలు.. మైనార్టీలు

Sub Editor

వి ఎస్ యూ పి జి సెంటర్ కావలి లో ఘనంగా సైన్స్ డే వేడుకలు

Satyam NEWS

Leave a Comment