26.7 C
Hyderabad
May 3, 2024 09: 39 AM
Slider రంగారెడ్డి

పేకాట క్లబ్ లో దొరికిన బీఆర్ఎస్ లీడర్

#poker club

హైదరాబాద్ లోని మేడిపల్లిలో పేకాట స్థావరం పై ఎస్ఓటి పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పిర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్ తో పాటు మరో ఆరుగురు కార్పొరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 13 మంది బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేశారు.

Related posts

క్వారంటైన్ లో ఉన్న 11 మంది ఇళ్లకు వెళ్లేందుకు అనుమతి

Satyam NEWS

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

ఇచ్చిన మాట నిలుపుకున్న కేటీఆర్

Satyam NEWS

Leave a Comment