పెరూలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లిమా నగరం నుంచి అరెక్విపాకు బయల్దేరిన బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులు మృతిచెందగా, మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందంటున్నారు. మృతుల్లో ఇద్దరు జర్మనీ పౌరులు, 10 మంది పెరూవియన్లు ఉన్నారన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమంటున్నారు ప్రత్యక్ష సాక్ష్యులు
previous post