బాలయ్య, చిరంజీవి చిత్రాల టిక్కెట్ ధరల పెంపునకు అనుమతి
ఏం జరిగిందో ఏమో కానీ నందమూరి బాలకృష్ణ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచుకోవడానికి జగన్ ప్రభుత్వం అంగీకరించింది. నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అదే...