టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్న బిజెపి
తెలంగాణపై కన్నేసిన కమలం త్వరలోనే టి ఆర్ ఎస్ కు మాస్టర్ స్ట్రోక్ ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మాస్టర్ స్ట్రోక్ అంటే ఏదో ఊహించుకోవద్దు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసుకోవడానికి...