42.2 C
Hyderabad
May 3, 2024 16: 11 PM
Slider ముఖ్యంశాలు

మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం

#rains

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. గత రెండు రోజులుగా రాష్ట్రంలో వర్షం తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడనున్నాయి.

అదిలాబాద్, అసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలంతు జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక నిన్నటి రోజున హైదరాబాద్, సంగారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, జగిత్యాల తదితర జిల్లాలలో వర్షాలు పడ్డాయి.

Related posts

ప్రత్యేక అధికారి పాలనలోకి వెళ్ల బోతున్న జీహెచ్ఎంసి?

Sub Editor

గరుడ వారధి పనులను సకాలంలో పూర్తి చేయండి

Satyam NEWS

ఎమ్మెల్యేగా గెలిచి నీవు చేసిందేంది సైదిరెడ్డి?

Satyam NEWS

Leave a Comment