27.7 C
Hyderabad
May 14, 2024 04: 28 AM
Slider కడప

వేడుకగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

#TDPRajampet

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 72 జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ నేతలు రాజంపేట నియోజకవర్గ పరిధిలోని అన్నీ అన్నీ మండలాల్లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

అన్నమయ్య జిల్లా రాజంపేటలోని బలిజపల్లె లో టీడీపీ నేతల ఆధ్వర్యంలో బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.కేక్ కట్ చేసి చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పేదలకు చీరలు,పంచలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.అదేవిధంగా సుండుపల్లె,వీరపల్లె, ఒంటిమిట్ట, నందలూరు లో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Related posts

ఫ్యామిలీ క్రైమ్: కాపురాన్ని సరిదిద్దుకోలేక కటకటాల పాలు

Satyam NEWS

భారతీయ వలసదారులకు వరాలు కురిపించబోతున్న బైడెన్

Satyam NEWS

మరో సారి జంటగా వస్తున్న కాజల్, రానా

Satyam NEWS

Leave a Comment