33.7 C
Hyderabad
April 30, 2024 01: 12 AM
Slider ముఖ్యంశాలు

బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ కుమార్

#BandiSainjay

బిజెపి తెలంగాణ అధ్యక్షుడిగా బండి సంజయ్ కుమార్ లాంఛనంగా నేడు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించే ముందు పూజాధికార్యక్రమాలు నిర్వహించిన ఆయన శాస్త్రోక్తంగా పండితుల ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్, బిజెపి జాతీయ ప్రధాన కార్యరద్శి పి.మురళీధర్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో ఐదుగురు వ్యక్తులకు కరోనా పాజిటివ్

Satyam NEWS

వ‌రి కొనుగోలు కేంద్రం ప్రారంభం

Sub Editor

సమ్మె పట్ల నిర్లక్ష్యమేల: వైద్య శాఖ ఉద్యోగుల ఆవేదన

Satyam NEWS

Leave a Comment