26.7 C
Hyderabad
May 3, 2024 08: 58 AM
Slider మహబూబ్ నగర్

రేవంత్ రెడ్డిని సన్మానించిన చిన్నారెడ్డి

#revanthreddy

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వనపర్తి మాజీ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి హైదరాబాద్ లో సన్మానించారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మల్లురవి,సంపత్ కుమార్,వనపర్తి  జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి మొగిలి సత్యారెడ్డి, రేవంత్ మిత్రమండలి వనపర్తి జిల్లా కో-ఆర్డినెటర్ గౌని వంశీధర్ రెడ్డి,డిసిసి సభ్యులు సహదేవ్ యాదవ్ ఉన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

ఎనాలసిస్: మళ్లీ లాక్ డౌన్ వైపు చూస్తున్న పలుదేశాలు

Satyam NEWS

తెలుగు రాజకీయాల్లో ఆ నాటి సంచలనం కాట్రగడ్డ ప్రసూన

Satyam NEWS

కాటేసిన క‌రోనా… ట్రాఫిక్ పీసీ భార్య అకాల‌మృతి…

Satyam NEWS

Leave a Comment