అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆదుకోవడం కోసం నిర్దేశించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి నేడు అందచేశారు. నేడు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న బాధితుల వివరాలు ఇవి:
1)ఎల్లమ్మ, కొల్లాపూర్ టౌన్- రూ. 1,00,000, 2)బంకలి కురుమయ్య, మల్లేశ్వరం- రూ.2,00,000, 3)కృష్ణయ్య, కల్వకోల్ – రూ.17,000, 4)ఆశన్న ,కల్వకోల్- రూ.12,000, 5) మదగం బాబు ,మల్లేశ్వరం-రూ.8,000, 6)శివుడు ,కల్వకోల్-రూ.34,000, 7)బొజ్జన్న ,కల్వకోల్-రూ.16,000
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయడం ముఖ్య ఉద్దేశ్యంగా సిఎం రిలీఫ్ ఫండ్ సాగుతున్నదని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, ఉరి హరిసురేశ్, శేఖర్, శివ తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో ‘లుంగీ, టోపీ’ రచ్చ.. ప్రతిపక్షాలు గరం