కాంగ్రెస్ పార్టీ 135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ఎఐసిసి కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సంబరాలు జరుపుకొన్నారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ, మోతీలాల్ వోరా, ఎకె ఆంటొని తదితర నేతలు పాల్గొన్నారు.
previous post
next post