23.2 C
Hyderabad
May 8, 2024 01: 55 AM
Slider కడప

యోగి వేమన యూనివర్సిటీ అదనపు పరీక్షల నిర్వహణాధికారి

#AdinarayanaReddy

కడప జిల్లా యోగి వేమన విశ్వవిద్యాలయం పరీక్షల విభాగపు అదనపు నిర్వహణాధికారి (అడిషనల్ కంట్రోటర్)గా మెటీరియల్ సైన్సు అండ్ నానోటెక్నాలజీ సహాయాచార్యులు డాక్టరు ఆదినారాయణ రెడ్డిని నియమించారు.

ఈ మేరకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య మునగాల సూర్య కళావతి ఉత్తర్వులు జారీ చేశారు.

వీసీ తన ఛాంబరులో ఆది నారాయణరెడ్డికి నియామకపు పత్రాన్ని అందజేశారు.

Related posts

ప్రజలందరికీ ఉచితంగా విద్య వైద్యం అందించాలి: టిపీటీయఫ్

Satyam NEWS

గుడ్ న్యూస్: డాక్టర్లకు, వైద్య సిబ్బందికి శాలరీ కట్ లేదు

Satyam NEWS

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

Leave a Comment