30.7 C
Hyderabad
April 29, 2024 05: 57 AM
Slider హైదరాబాద్

నకిలీ డాక్టర్ ఆటకట్టించిన పోలీసులు

#fake doctor

నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్ ఆటకట్టించారు. మారేడ్ పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో డాక్టర్ గా చెలామణి అవుతున్న ఫేక్ డాక్టర్ క్లీనిక్ పై నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు.

నిందితుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి నకిలీ సర్టిఫికెట్లు, మందులు స్వాధీనం చేసుకుని.. కేసు తదుపరి దర్యాప్తు నిమిత్తం మారేడ్ పల్లీ పోలీసు స్టేషన్ లో అప్పగించారు.

Related posts

ఎట్టకేలకు కార్యరూపం దాల్చిన రహదారి ప్రతిపాదనలు

Bhavani

కరోనా కట్టడి చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం – ఆది శ్రీనివాస్

Satyam NEWS

క్రికెటర్ రవీంద్ర జడేజా భార్యకు బీజేపీ టిక్కెట్

Satyam NEWS

Leave a Comment