38.2 C
Hyderabad
April 29, 2024 22: 42 PM
Slider సినిమా

ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్నుమూత

#danialbalaji

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రముఖ నటీనటులు మృతి చెందారు. తాజాగా ఈ రోజు ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ కన్ను మూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబీకులు వెల్లడించారు. వెట్ట యాడు విలయాడు, వడా చెన్నై లాంటి సినిమాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. ఇక తెలుగులోసాంబ, ఘర్షణ, చిరుత, టక్ జగదీష్ సినిమాలలో విలన్ గా పని చేశారు. బాలాజీ ఎక్కువగా నెగిటివ్ రోల్స్ చేశారు. తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖులు అలాగే అభిమానులు బాలాజీకి నివాళులు అర్పించారు.

Related posts

డబుల్ ఇళ్ల పేరుతో డ్రామాలు చేస్తున్న షబ్బీర్ అలీ

Satyam NEWS

యుద్ధ నౌకలో పేలుడు: ముగ్గురు నావికుల మృతి

Satyam NEWS

అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్ని మౌలిక సదుపాయాలు

Satyam NEWS

Leave a Comment