29.7 C
Hyderabad
April 29, 2024 10: 14 AM
Slider ముఖ్యంశాలు

ఆడ‌వాళ్ల‌కు అభ‌య హ‌స్తం…దిశ యాప్…..!

#disha app

మీరు అత్య‌వ‌స‌రంగా ఊరెళ్లాన‌నుకుంటున్నారా..?  అదీ రాత్రి పూట ఒక్క‌రే వెళుతున్నారా..?   అలా వెళ్లాలంటే భ‌యంతో వ‌ణుకుతున్నారా..?  బిక్క చ‌చ్చిపోతున్నారా..? 

రోడ్డు మీద  కు వెళితే పోకిరీలు,ఆక‌తాయిలు వేధింపుల‌తో జంకుతున్నారా..?  మీకు  ఇక నుంచీ ఎలాంటి భయందోళ‌న‌లు చెంద‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

మీ చేతుల్లో ఒకే ఒక్క స్మార్ట్  ఫోన్ ఉంటే చాలు.

మీరు బ‌య‌ట‌కు వెళ్లేట‌ప్పుడు, ఆందోళ‌న చెందిన‌ప్పుడు, అకాయిలు వేధిస్తున్నార‌ని అనుకున్న‌ప్పుడు,పోకిరీల  పీడ వ‌ద‌లించాల‌నుకున్న‌ప్పుడు..ఒకే ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల‌ని చెబుతున్నారు…దిశ పోలీస్ అధికారిణి దీపిక‌.

ఇటీవ‌లే మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌,సెక్యురిటీకి సంబందించి సీఎం జ‌గ‌న్ అత్య‌వ‌స‌రంగా స‌మావేశం నిర్వ‌హించి..దిశ యాప్ ను అంద‌రూ డౌన్ లోడ్ చేసుకునే విధంగా పోలీస్ శాఖ ముఖ్యంగా దిశ సిబ్బందికి త‌గు ఆదేశాలు ఇచ్చారు.

ఈ మేర‌కు హోం మంత్రి సుచ‌రిత కూడా….మ‌హి ళ‌ల‌కు రక్ష‌ణ క‌వ‌చం దిశ యాప్ ను చెప్పారు కూడ‌. ఈ నేప‌ధ్యంలో రాష్ట్ డీజీపీ గౌతం స‌వాంగ్..రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా పోలీస్ అధికారుల‌తో జూమ్ ద్వారా వీడియా కాన్ఫరెన్స్ నిర్వ‌హించి…దిశ యాప్, మహిళ‌ల ప‌ట్ల వేదింపుల నిరోధానికి తీసుకోవ‌ల‌సిన చ‌ర్య‌ల గురించి స‌మావేశం నిర్వ‌హించారు కూడ‌.

ఈ మేర‌కు త‌క్ష‌ణం స్పందించిన దిశ డీఐజీ దీపిక‌…ఆ యాప్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో దాన్ని ఏ విధంగా ఆప‌రేట్ చేయాలో వివ‌రించారు కూడ‌. ఇక త‌క్ష‌ణం  అమ్మాయిలు,మ‌హిళ‌లు అన్ని వ‌య‌స్సుల  వారు..దిశ యాప్ ను  డౌన్ లోడ్ చేసుకోవాల‌ని స‌త్యం న్యూస్ .నెట్ కూడా కోరుతోంది.

Related posts

గిరిజన ఉత్పత్తులు మీ ఇంటి వద్దకే…!

Bhavani

వైసీపీ ప్రభుత్వం కూడా ఇంధన ధరలు తగ్గించాలి

Satyam NEWS

[Free Trial] Blood Pressure Drugs And Potassium

Bhavani

Leave a Comment